ఏ దేశమైనా ఆర్థికంగా ప్రగతి సాధించాలంటే రహదారుల పాత్ర ప్రధానమైనది

ఏ దేశమైనా ఆర్థికంగా ప్రగతి సాధించాలంటే రహదారుల పాత్ర ప్రధానమైనది - కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరి   అక్షర ఉదయమ్ - విజయవాడ ఏ దేశమైనా ఆర్థికంగా ప్రగతి పథంలో పయనించాలంటే రహదారుల పాత్ర ఎంతో ప్రధానమైందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. జాతీయ రహదారుల ప్రారంభం, శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరి...