రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సేవలు అమోఘం
రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సేవలు అమోఘం విజయవాడ వరదల సమయంలో వీరి సేవలు అద్వితీయం — ఎస్. సవిత, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ల మంత్రి అక్షర ఉదయమ్ - విజయవాడ సేవా దృక్పధంతో గత 12 సంవత్సరాలుగా పేదలకు, క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు సేవలు అందిస్తున్న రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఎంతో మందికి ఆదర్శనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ల మంత్రి శ్రీమతి ఎస్. సవిత తెలిపారు....