వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన రూ.16,82,875 నగదు మాయం పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ ఆధునిక సాంకేతికత అమాయక గ్రామీణుల పాలిట శాపంగా మారుతోంది. సైబర్‌ నేరగాళ్లు విసిరిన వలకు పల్నాడు జిల్లాలో ఓ నిరుపేద రైతు నిలువునా మోసపోయాడు. ఏడాదంతా ఎండనకా, వాననకా రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండించగా వచ్చిన కష్టార్జితం కేవలం ఒకే ఒక్క వాట్సాప్‌ లింక్‌తో క్షణాల్లో ఆవిరై పోయింది. గుర్తు తెలియని లింక్‌ను...