సీతపల్లి సమీపంలో చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
సీతపల్లి సమీపంలో చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు అక్షర ఉదయమ్ - రంపచోడవరం రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామ సమీపంలో చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. భద్రాచలం నుంచి కాకినాడ వెళుతుండగా ఇసుక లారీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన బస్సు సీతపల్లి వద్ద జరిగిన ప్రమాదం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు. ప్రయాణికులు అందరూ సురక్షితం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రంపచోడవరం ఎస్సై వెంకట్రావు. ప్రమాదానికి గురైన బస్సు కాకినాడ డిపోకు చెందినది. డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల తప్పిన...