ఆర్టీసీ బస్సు – లారీ ఢీ, 20 మంది మృతి

ఆర్టీసీ బస్సు - లారీ ఢీ, 20 మంది మృతి   [video width="848" height="480" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/11/snapsave-app_880262961002581_hd.mp4"][/video]   రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయడ్డారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో...