సలాం పోలీసన్నా.. నీ సేవలు వెలకట్టలేనివి

సలాం పోలీసన్నా.. నీ సేవలు వెలకట్టలేనివి   అక్షర ఉదయమ్ - బాపట్ల దేశవ్యాప్తంగా అనేక మంది పోలీసులు నేరాలను అదుపు చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ హాజరై పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.అనంతరం బాపట్ల...