జెసిగా బాధ్యతలు స్వీకరించిన సంజన సింహ
జెసిగా బాధ్యతలు స్వీకరించిన సంజన సింహ అక్షర ఉదయమ్ - పల్నాడు పల్నాడు జిల్లా నూతన జాయింట్ కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన సంజన సింహ. ఈ సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.