జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’
జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’ కుప్పం, చిత్తూరు ఫలితాలతో పక్కాగా కార్యాచరణ ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యం వైద్యారోగ్యం, సంజీవని ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అక్షర ఉదయమ్ - అమరావతి వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య...