ఇంధన వనరుల పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్ అన్సారియా
ఇంధన వనరుల పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్ అన్సారియా అక్షర ఉదయమ్ - గుంటూరు ఇంధన వనరుల పొదుపు ద్వారా భవిష్యత్తు తరాలకు ఇంధన భద్రతను కల్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. జాతీయ ఇంధన వనరుల పొదుపు వారోత్సవాల సందర్భంగా మంగళవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద విద్యుత్ పొదుపు పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ఇంధనం మన...