ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వోద్దు మట్టి వినాయకుడే ముద్దు

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వోద్దు మట్టి వినాయకుడే ముద్దు

 


అక్షర ఉదయమ్ – విజయవాడ

ఆగస్టు 26న అత్యధిక సంఖ్యలో మట్టి విగ్రహాలను తయారు చేయడం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పే ప్రయత్నాలతో పర్యావరణ అనుకూలమైన వినాయక చవితికి ఎన్టీఆర్ జిల్లా సిద్ధమవుతోంది, పాఠశాలలు, ఎన్జీఓ లు మరియు పౌరులు చేతులు కలిపి, భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వేడుకలను ప్రోత్సహించడానికి, ఇంట్లో మట్టి విగ్రహాలను తయారు చేసి, ఫోటోలను 9154970454కు షేర్ చేయాలని ప్రజలను కోరారు మరియు పోస్టర్ లను ఆవిష్కరించారు.

జాయింట్ కలెక్టర్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, AP కాలుష్య నియంత్రణ బోర్డు, VMC కమిషనర్, DCP(అడ్మిన్) విజయవాడ నగరం, జిల్లా రెవెన్యూ అధికారి, RDOలు & ఇతర అధికారులు పాల్గొనారు.