విశాఖలో ‘సేనతో సేనాని’ కార్యక్రమం
విశాఖలో 'సేనతో సేనాని' కార్యక్రమం అక్షర ఉదయమ్ - విశాఖపట్నం ఈ నెల 28 నుంచి 30 వరకు విశాఖలో విస్త్రృతస్థాయి భేటీ నిర్వహించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలతో కలిసి విశాఖలో ఆయన 'సేనతో సేనాని' కార్యక్రమ పోస్టర్ ను విడుదల చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. “ ఈ నెల 29న...