అక్షర ఉదయమ్
Date of Publish : 14 February 2025, 5:16 pm Posted by : అక్షర ఉదయమ్

నవవధువు వసంత మృతి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

అక్షర ఉదయమ్ – విశాఖపట్నం

విశాఖలో పోర్న్ వీడియోలకి భర్త బానిస కావడంతో నవ వధువు వసంత ఆత్మహత్యకు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగేంద్ర టాబ్లెట్స్ వాడేవాడని తేలింది. అయితే బుధవారం రాత్రి వసంత తన బావకు మెడిసిన్స్ ఫోటోలు పంపి వాటి గురించి అడిగినట్లు సమాచారం. దీంతో ఆమె తన భర్త వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.