నరసరావుపేటలో తల్లి, ఏడు నెలల పసికందు మృతి కేసులో సంచలన విషయాలు

నరసరావుపేటలో తల్లి, ఏడు నెలల పసికందు మృతి కేసులో సంచలన విషయాలు     [video width="848" height="478" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/12/AQPPcMQJrm8sLDROXOd63vuSKpNuA9KTZ2woN1f7uRXUNeiVG0A8PXRNZeVF-tI7icqyOYFUqAotusf1svNYlO6hvoCRUQC4NJT_S5qdtyozuA_1.mp4"][/video]   అక్షర ఉదయమ్ - నరసరావుపేట   నరసరావుపేటలో తల్లి, శిశు కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ నెల 5న జరిగిన ఈ ఘటనలో భార్య త్రివేణి (25), ఏడునెలల పసికందు శరత్ మృతిచెందిన సంఘటనకు భర్త శ్రీకాంత్ (30)నే కారణమని దర్యాప్తులో తేలింది.   పోలీసుల కథనం ప్రకారం నరసరావుపేట నుండి రొంపిచర్ల మండలంలోని కొత్తపల్లికి బైక్‌పై వెళ్తూ...