విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు

విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు   సౌదీ నుంచి వచ్చే ఆదేశాలను నిందితులు అమలు చేస్తున్నట్లు గుర్తింపు. రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పని తీరుపై రిహార్సల్. 6 నెలల్లో సిరాజ్ మూడు సార్లు సౌదీ వెళ్లినట్టు పోలీసులకు వివరాలు. ఆరుగురితో ఇన్ స్ట్రాగ్రామ్ లో గ్రూప్ క్రియేట్.. సిరాజ్, సమీర్ తో పాటు టీమ్ లో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు. హైదరాబాద్ లో మూడు రోజులు కలిసి ఉన్న ఆరుగురు.. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై...