నల్లగొండ జిల్లాలోని ఫోక్సో కోర్టు సంచలన తీర్పు

అక్షర ఉదయమ్ – నల్గొండ
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
రూ.35 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం
మరో రెండు సెక్షన్ల కింద నిందితుడికి మరో 2 సంవత్సరాల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన కోర్టు
2018లో చండూర్ పీఎస్ పరిధిలోని ధోనిపాములలో.. బాలికపై నిందితుడు అత్యాచారం
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..