నల్లగొండ జిల్లాలోని ఫోక్సో కోర్టు సంచలన తీర్పు
నల్లగొండ జిల్లాలోని ఫోక్సో కోర్టు సంచలన తీర్పు అక్షర ఉదయమ్ - నల్గొండ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు రూ.35 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం మరో రెండు సెక్షన్ల కింద నిందితుడికి మరో 2 సంవత్సరాల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన కోర్టు 2018లో చండూర్ పీఎస్ పరిధిలోని ధోనిపాములలో.. బాలికపై నిందితుడు అత్యాచారం Stay Updated with Every Breaking...