మహిళల భద్రతకు “శక్తి వాట్సాప్ నెంబర్” 79934 85111

మహిళల భద్రతకు "శక్తి వాట్సాప్ నెంబర్" 79934 85111   అక్షర ఉదయమ్ - మంగళగిరి మహిళలు, చిన్నారుల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తీసుకొచ్చిన “శక్తి” యాప్ అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి విదితమే. మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ "ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్" శక్తి వాట్సాప్ నెంబర్ 79934 85111 అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. మంగళగిరి రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శక్తి వాట్సాప్...