పల్నాడు జిల్లాలో ముగ్గురు వీఆర్వోలకు షోకాజ్ నోటీసులు జారీ
అక్షర ఉదయమ్ - గురజాల పల్నాడు జిల్లాలో ముగ్గురు వీఆర్వోలకు షోకాజ్ నోటీసులు జారీ - పట్టాదారు పాసు పుస్తకాల జారీలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు - మల్లవోలు, పిల్లుట్ల, తురకపాలెం గ్రామాల విఆర్వోలకు షోకాజ్ నోటీసులు జారీ - ఏసుదానం, లోకేష్, జానీభాషా లకు నోటీసులు జారీ చేసిన గురజాల ఆర్డీవో మురళీకృష్ణ