బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వినూత్న ఆవిష్కరణను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు రూ. లక్ష ప్రోత్సాహకం అందజేత   అక్షర ఉదయమ్ - మంగళగిరి   అతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ...