జీఎస్టీ స్లాబుల సరళీకరణ – పర్యాటక, సినిమా రంగాలకు ఊతం
జీఎస్టీ స్లాబుల సరళీకరణ - పర్యాటక, సినిమా రంగాలకు ఊతం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జీఎస్టీ సంస్కరణలతో తక్కువ ధరల్లో వినోదం పర్యాటక, సినిమా రంగాల బలోపేతానికి దోహద పడుతుందన్న మంత్రి దుర్గేష్ బడ్జెట్ ట్రావెలర్, డొమెస్టిక్ టూరిజంలకు ప్రోత్సాహం లభిస్తుందన్న మంత్రి సినిమా ప్రొడక్షన్ సేవలన్నీ18% శ్లాబ్ పరిధిలోకి లోకి వస్తాయని, ఇది నిర్మాతలకు ఆర్ధికంగా మేలు చేస్తుందని స్పష్టం ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపిన...