ఇవాళ్టి నుంచి ఏపీలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ

ఇవాళ్టి నుంచి ఏపీలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ వచ్చే నెల 15 వరకు 4 విడతల్లో స్మార్ట్‌ రైస్‌ కార్డుల పంపిణీ.. 9 జిల్లాల్లో స్మార్ట్‌ రైస్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్‌, తిరుపతి, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో స్మార్ట్‌ రైస్‌ కార్డుల పంపిణీ. జిల్లాల్లో కార్డులు పంపిణీ చేయనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. కార్డుదారుల ఇంటింటికెళ్లి స్మార్ట్‌ రైస్‌ కార్డులు అందజేయనున్న సిబ్బంది. విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొననున్న పౌర సరఫరాల శాఖ మంత్రి...