అన్ని మున్సిపాల్టీల్లో ఘ‌న‌, ద్ర‌వ వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి

అన్ని మున్సిపాల్టీల్లో ఘ‌న‌, ద్ర‌వ వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి   స్వ‌చ్చాంధ్ర ప్ర‌దేశ్ కోసం స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు ఈ ఏడాది డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు లెగ‌సీ వేస్ట్ ఫ్రీ స్టేట్ గా ఏపీని మారుస్తాం గత ప్రభుత్వం సింగపూర్ కు సీఐడి అధికారులను పంపి కేసులు పెట్టించారు గ‌త ప్ర‌భుత్వం ఒప్పందాలు ర‌ద్దు చేయ‌డ‌మే కాకుండా, సీఐడీ అధికారుల‌ను విచార‌ణ‌కు పంపించింది గ‌త ప్ర‌భుత్వంలో దెబ్బ‌ తిన్న సంబంధాల‌ను స‌రి చేసేందుకు సీఎం సింగ‌పూర్ ప్ర‌భుత్వంతో మాట్లాడారు...