ఆంధ్రప్రదేశ్ రవాణా రంగాన్ని పునర్నిర్మించడానికి దక్షిణ మధ్య రైల్వే హై-స్పీడ్ ఎలివేటెడ్ రైలు

ఆంధ్రప్రదేశ్ రవాణా రంగాన్ని పునర్నిర్మించడానికి దక్షిణ మధ్య రైల్వే హై-స్పీడ్ ఎలివేటెడ్ రైలు   హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాలను అనుసంధానించే అంశాన్ని ఖరారు చేశారు. ఈ రైళ్లు గంటకు 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం: రూ.5.42 లక్షల కోట్లు. మొత్తం 1,365 కిలోమీటర్లలో 767 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ గుండా వెళతాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 కొత్త హైస్పీడ్ రైల్వే స్టేషన్లను నిర్మించనున్నారు.   అక్షర ఉదయమ్ - అమరావతి   కారిడార్ వివరాలు: 1. హైదరాబాద్ - బెంగళూరు...