అక్షర ఉదయమ్
Date of Publish : 26 May 2025, 7:55 pm Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

ఏపీకి చల్లని కబురు రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

ఏపీకి చల్లని కబురు, రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

మిగతా ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలం

2024లో జూన్ 2న ఏపీలో ప్రవేశించిన రుతుపవనాలు

– ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

 

– “అక్షర ఉదయమ్” న్యూస్ 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..