ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రూపొందించిన “స్మార్ట్ హీట్ అలెర్ట్ కార్డ్” ను శనివారం స్పెషల్ సిఎస్ జి.జయలక్ష్మి ఆవిష్కరించారు
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రూపొందించిన "స్మార్ట్ హీట్ అలెర్ట్ కార్డ్" ను శనివారం స్పెషల్ సిఎస్ జి.జయలక్ష్మి ఆవిష్కరించారు వేడిని తరిమి కొట్టండి (బీట్ ది హీట్)లో భాగంగా ఈ స్మార్ట్ కార్డు రూపొందించినట్లు తెలియజేసారు. రియల్ టైమ్ లో మీ ప్రాంతంలోని ఉష్ణోగ్రత వివరాలు కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్నారు. గంట గంటకు స్థానికంగా ఉష్ణోగ్రతల అంచనా వివరాలు అందులో ఉంటాయని దాని ప్రకారం అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా బయట పడొచ్చు అన్నారు....