18 నుంచి 20 వరకు ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు

18 నుంచి 20 వరకు ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు - సాంస్కృతిక కార్యక్రమాలకు సర్వం సిద్ధం - బహుమతులు, క్రీడా సామాగ్రిని పరిశీలించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అక్షర ఉదయమ్ - అసెంబ్లీ ప్రతినిధి బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభ్యులకు మార్చి 18, 19, 20 తేదీల్లో మూడు రోజుల పాటు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ అనూరాధ,...