మాయా “సృష్టి” కీలేడి నమ్రత
మాయా "సృష్టి" కీలేడి నమ్రత బిచ్చగాళ్ల వీర్యంతో పిల్లలు లేని వారికి సంతానం కల్పిస్తున్న స్పెర్మ్ క్లినిక్లు డాక్టర్ నమ్రత కేసులో విస్తు పోయే నిజాలు అక్షర ఉదయమ్ - హైదరాబాద్ బిచ్చగాళ్లకు బిర్యాని, అడ్డకూలీలకు మద్యం, చదువుకున్న వారికైతే రూ.వెయ్యి నుంచి 4 వేలు, అదే మహిళలకైతే రూ.20 వేల నుంచి రూ.25 వేల దాకా ఇచ్చి వీర్యం, అండాల సేకరణ పేరుతో దందా ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరుతో.. సికింద్రాబాద్లో దందా నడుపుతున్న డాక్టర్ నమ్రత డాక్టర్...