వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద తొక్కిసలాట
వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద తొక్కిసలాట బస్సు ఎక్కే సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో తొక్కిసలాట.. నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. వినుకొండ - విజయవాడ బస్సు ఎక్కే సమయంలో ఘటన. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పెరిగిన ప్రయాణికుల రద్దీ. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బస్సులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్షర ఉదయమ్ - వినుకొండ