ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం క్యాబినెట్ ముగిశాక కాసేపు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన సీఎం. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందని మంత్రులతో చెప్పిన సీఎం. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇన్‍ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్న సీఎం. దస్త్రాల క్లియరెన్స్ లో మంత్రులు వేగం పెంచాలన్న సీఎం చంద్రబాబు. అధికారుల స్థాయిలో మంత్రులు ఇంకా స్పీడ్ పెంచాలన్న సీఎం చంద్రబాబు. అక్షర ఉదయమ్ - అమరావతి Stay Updated with Every Breaking News – Download...