జాతీయ సగటును దాటిన రాష్ట్ర వృద్ధి రేటు

జాతీయ సగటును దాటిన రాష్ట్ర వృద్ధి రేటు   జీఎస్డీపీ తొలి త్రైమాసికంలో రెండంకెల పురోగతి గతేడాది కన్నా మెరుగైన ఫలితాలు 10.50 శాతం వృద్ధి నమోదు రూ.3,57,894 కోట్లకు చేరిన జీవీఏ విలువ 2025-26 తొలి త్రైమాసిక అంచనాలు సమర్పించిన రాష్ట్ర ప్రణాళిక శాఖ సుస్థిర ఆర్ధిక వ్యవస్థ నిర్మాణానికి సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం   అక్షర ఉదయమ్ - అమరావతి సుస్థిర ఆర్ధిక వ్యవస్థ సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని, త్రైమాసిక ఫలితాలకు తగ్గట్టు తదుపరి కార్యాచరణ...