అనుమతులు లేని లే అవుట్లపై కఠిన చర్యలు – పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా
అనుమతులు లేని లే అవుట్లపై కఠిన చర్యలు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా ప్లాట్లు కొనుగోలు చేసే ముందు అనుమతులు పరిశీలించాలి : పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అక్షర ఉదయమ్ - పల్నాడు ప్రతినిధి [video width="636" height="358" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2026/09/facebook_1789727056355.mp4"][/video] పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అనధికార లే అవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా,...