రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం చేసినా, వారి హక్కులను కాలరాసినా కఠిన చర్యలు తప్పవు
రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం చేసినా, వారి హక్కులను కాలరాసినా కఠిన చర్యలు తప్పవు అక్షర ఉదయమ్ - మంగళగిరి మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తాము పాత ఫిర్యాదుల్లో అవసరమైతే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాము సోషల్ మీడియా వేదికగా ఎవరైనా మహిళలపై అసభ్యకర పోస్ట్ లు పెడితే చర్యలు తప్పవు మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నూతనంగా వెబ్ సైట్ ను రూపొందించనున్నాము రాష్ట్ర మహిళా కమిషన్ కు పూర్వ వైభవం తెస్తాము - డాక్టర్. రాయపాటి శైలజ, ఆంధ్రప్రదేశ్...