మైనర్ బాలికను డ్రగ్స్ ఉచ్చులోకి లాగిన వారిపై కఠిన చర్యలు తప్పవు – ఈగల్ ఐజీ ఏ.కే. రవికృష్ణ
మైనర్ బాలికను డ్రగ్స్ ఉచ్చులోకి లాగిన వారిపై కఠిన చర్యలు తప్పవు – ఈగల్ ఐజీ ఏ.కే. రవికృష్ణ అక్షర ఉదయమ్ - గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నబజార్ ప్రాంతంలో చోటుచేసుకున్న మైనర్ బాలికను డ్రగ్స్ మత్తు ఉచ్చులోకి లాగిన ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తప్పవని ఈగల్ ఐజీ శ్రీ ఏ.కే. రవికృష్ణ, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల బాలికను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన...