కాకినాడ జిల్లా సముద్ర తీరం వెంబడి డ్రోన్స్ తో పటిష్టమైన నిఘా: కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్
కాకినాడ జిల్లా సముద్ర తీరం వెంబడి డ్రోన్స్ తో పటిష్టమైన నిఘా- కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్. [video width="1280" height="720" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/05/AQP9VzmEq4MX_yv2CB0V-jvaJw8KcsAGVLG5oYXak3Qh79MRj3KWDngVahFwKUwBFP3CPkpPSxRR3pKPKkKRfchD.mp4"][/video] కాకినాడ పోర్ట్ ప్రాంతము, NTR బీచ్, లైట్ హౌస్ ప్రాంతము, జిల్లా తూర్పు సముద్ర తీర ప్రాంతం వెంబడి డ్రోన్స్ తో నిఘా, పటిష్టమైన భద్రత మరియు రక్షణ ఏర్పాటు కొరకు డ్రోన్స్ వినియోగిస్తున్నామని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్., తెలిపారు. పగలు, రాత్రి డ్రోన్స్ తో స్థానిక...