ఏపీలో ఏఐ రీసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించండి
ఏపీలో ఏఐ రీసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించండి ‘ఏఐ సింగపూర్’ సంస్థను ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్ఐఏ ఇంజినీరింగ్ ప్రతినిధితోనూ భేటీ రాష్ట్రంలో విమానయాన రంగంలో అవకాశాలు వివరించిన సీఎం అక్షర ఉదయమ్ - అమరావతి ఆంధ్రప్రదేశ్‌ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పర్యటన 3వ రోజైన మంగళవారం ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్...