డ్రోన్స్ ద్వారా కాకినాడ తీర ప్రాంతంలో నిఘా, బీచ్ కు కాకినాడ పోలీసులు పటిష్టమైన భద్రత

డ్రోన్స్ ద్వారా కాకినాడ తీర ప్రాంతంలో నిఘా, బీచ్ కు కాకినాడ పోలీసులు పటిష్టమైన భద్రత   అక్షర ఉదయమ్ - కాకినాడ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి.బిందు మాధవ్, ఐపీఎస్., వారి ఆదేశాల మేరకు, వేసవికాలంలో బీచ్ ప్రాంతాల్లో సందర్శకుల రద్దీ దృష్ట్యా భద్రతా పరంగా, ముందస్తుగా అవాంఛనీయ సంఘటనలను గుర్తించుటకు, తీర ప్రాంతం వెంబడి పటిష్టమైన రక్షణ కల్పించుటకు కాకినాడ పోర్ట్ ప్రాంతం, NTR బీచ్, లైట్ హౌస్, తూర్పు తీర ప్రాంతం, తిమ్మాపురం, U. కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో...