అక్షర ఉదయమ్
Date of Publish : 21 October 2025, 8:40 pm Posted by : అక్షర ఉదయమ్

పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మిక దాడి

పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మిక దాడి

 

అక్షర ఉదయమ్ – గుంటూరు

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం సుమారు 05:00 గంటల సమయంలో పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పురావూరు గ్రామం శివారులోని పాత రేకులు షెడ్డులో పేకాట ఆడుతున్నారని టాస్క్ ఫోర్స్ సిబ్బందికి రాబడిన సమాచారాన్ని SB CI అలహారీ. శ్రీనివాస్ గారి ద్వారా గౌరవ జిల్లా ఎస్పీ గారికి తెలియ పరిచి పెదకాకాని పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలసి రైడ్ చేసి పేకాట ఆడుతున్న 12 మందిని, 11 సెల్ ఫోన్లు, 06 ద్విచక్ర వాహనాలు, రూ.69,250/- నగదు సీజ్ చేసి, తదుపరి చర్యల నిమిత్తం పెదకాకాని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

పేకాట ఆడుతూ పట్టుబడిన వారి వివరాలు:

1) బండ్ రెడ్డి యుగంధర్
2) ఆలా నాగరాజు
3) అల వాసు
4) నేతి ఒడ్డు వెంకట స్వామి
5) పసుపులేటి గోవిందు
6) బుడపాటి వెంకటేశ్వర్లు
7) చిట్టేటి నాగేంద్ర
8) గునకవరపు రామకృష్ణ
9) పరంకంట్ల బిక్షారావు
10) నందిగాం పృథ్వీరాజ్
11 పతికమూరి బ్రహ్మం
12) ఎస్ కే సైదా వలి

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.