పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మిక దాడి
పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మిక దాడి అక్షర ఉదయమ్ - గుంటూరు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం సుమారు 05:00 గంటల సమయంలో పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పురావూరు గ్రామం శివారులోని పాత రేకులు షెడ్డులో పేకాట ఆడుతున్నారని టాస్క్ ఫోర్స్ సిబ్బందికి రాబడిన సమాచారాన్ని SB CI అలహారీ. శ్రీనివాస్ గారి ద్వారా గౌరవ జిల్లా ఎస్పీ గారికి...