అనధికార లాటరీ నిర్వాహకులపై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు
అనధికార లాటరీ నిర్వాహకులపై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు అక్షర ఉదయమ్ - గుంటూరు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు SB సీఐ శ్రీ అలహారి.శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో ఈరోజు సుమారు ఉదయం 11:00 గంటల సమయంలో లాలాపేట పోలీస్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఆటోలో కూర్చుని సింగిల్ నంబర్ లాటరీ ఆడుతున్న 04 గురు వ్యక్తులను లాలాపేట పోలీస్ సిబ్బంది సహకారంతో అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి లాటరీ టికెట్ల...