స్థానిక సమరానికి సై అంటున్న టీడీపీ – 28 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన అధిష్ఠానం
స్థానిక సమరానికి సై అంటున్న టీడీపీ 28 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన అధిష్ఠానం అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు బదులు సీనియర్లకు అప్పగింత మిత్ర పక్షాలతో సమన్వయం, ప్రచారంపై ఇన్‌ఛార్జ్‌లకు కీలక బాధ్యతలు ఫలితాల్లో తేడా వస్తే ఒప్పుకోనని కుప్పం నేతలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక అక్షర ఉదయమ్ - విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సర్వ సన్నద్ధమవుతోంది. ఈ దిశగా ఎన్నికల కసరత్తును వేగ వంతం చేస్తూ,...