హిందూపురం మున్సిపల్ చైర్మన్‌ పదవి టీడీపీ కైవసం

అక్షర ఉదయమ్ - హిందూపురం   హిందూపురం మున్సిపల్ చైర్మన్‌ పదవి టీడీపీ కైవసం వైసీపీతో విసిగి చెందిన కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. హిందూపురంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పద్మభూషణ్‌ అవార్డు రావడం నాలో కసి పెంచింది. నాకెవరూ ఛాలెంజ్ కాదు.. నాకు నేనే ఛాలెంజ్. ఎన్టీఆర్‌కు భారత రత్న వస్తుంది - నందమూరి బాలకృష్ణ