టీడీపీ ఖాతాలోకి నూజివీడు మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పీఠం

అక్షర ఉదయమ్ - నూజివీడు   టీడీపీ ఖాతాలోకి నూజివీడు మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పీఠం 18 మంది కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో టీడీపీ విజయం. వైసీపీకి షాక్‌ ఇచ్చిన ఆ పార్టీ కౌన్సిలర్లు. వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన 14 మంది కౌన్సిలర్లు. టీడీపీకి మద్దతు తెలిపిన 10 మంది వైసీపీ కౌన్సిలర్లు.