అక్షర ఉదయమ్
Date of Publish : 14 August 2025, 11:39 am Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం

టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,735 ఓట్లు

వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు

6,052 ఓట్ల మెజార్టీతో గెలిచిన లతారెడ్డి (టీడీపీ)

అక్షర ఉదయమ్ – పులివెందుల