చిట్‌చాట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చిట్‌చాట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు కేసీఆర్‌ను నేనెందుకు జైలులో వేస్తా : సీఎం రేవంత్ కేసీఆర్ జైలులో ఉన్నట్టే ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు, చర్లపల్లి జైలుకు తేడా ఏముంది.. కేసీఆర్‌ను ఓడించడమే పెద్ద శిక్ష. నేను విద్వేష రాజకీయాలు చేయడం లేదు.. బిఆర్ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదు. బిహార్ ఎన్నికలతో పాటు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉండే అవకాశం. - తెలంగాణ సీఎం రేవంత్ అక్షర ఉదయమ్ - హైదరాబాద్ Stay Updated...