తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024 ప్రకటన

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024 ప్రకటన అక్షర ఉదయమ్ - హైదరాబాద్ ఉత్తమ మొదటి చిత్రం కల్కి ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్ ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్‌ ఉత్తమ బాలల చిత్రం-35 ఇది చిన్న కథ కాదు ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు-రజాకార్ ఉత్తమ నటుడు - అల్లు అర్జున్‌ (పుష్ప-2) ఉత్తమ దర్శకుడు - నాగ్‌ అశ్విన్ (కల్కి) ఉత్తమ నటి - నివేదా థామస్‌ (35 ఇది చిన్న కథ కాదు) ఉత్తమ గాయని - శ్రేయా ఘోషల్...