పునః నిర్మాణ శంఖుస్థాపనకు బయలు దేరిన తెలుగు తమ్ముళ్ళు
పునః నిర్మాణ శంఖుస్థాపనకు బయలు దేరిన తెలుగు తమ్ముళ్ళు అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అమరావతి నవ్యాంధ్రప్రదేశ్ పునః నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమానికి పిడుగురాళ్ళ పట్టణం17వ సచివాలయం 32వ వార్డుకు చెందిన 80 మంది తెలుగుదేశం పార్టీ మహిళలు, కార్యకర్తలు లెనిన్ నగర్ నుంచి బయలు దేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో 32 వార్డు ఇంఛార్జి టిడిపి మస్తాన్ వలి, మాజీ కౌన్సిలర్ బత్తుల...