ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగు జాతి

ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగు జాతి ఎన్ని జన్మలెత్తినా తెలుగు జాతిలోనే పుట్టాలని కోరుకుంటా భవిష్యత్‌లో అమరావతి, హైదరాబాద్ సిటీలు మొదటి, రెండవ స్థానంలో ఉంటాయి తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్ పట్టుదల, కృషి అందరికీ ఆదర్శం 400 ఛానళ్లతో తిరుగులేని శక్తిగా తెలుగు వన్ సోషల్ మీడియా వేదికగా ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం.. దీనిపై నియంత్రణ అవసరం తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు   అక్షర ఉదయమ్ - హైదరాబాద్ ఎకానమీ సృష్టికి చిరునామాగా...