తెలుగోడి గళం – అవినీతి పై సమరం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ముందు ఇప్పటంలో ఉద్రిక్తత
ఇప్పటంలో జనసేన నాయకుల మధ్య వర్గపోరు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చే ముందు కుర్చీలతో కొట్టుకున్న జనసేన వర్గాలు.
‘నువ్వెంత అంటే నువ్వెంత’ అంటూ ఒకరిపై ఒకరు దాడులు.
అక్షర ఉదయమ్ – ఇప్పటం
WhatsApp us