తల్లికి వందనం.. ఇవాళే లాస్ట్ ఛాన్స్!

కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.13 వేలు జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం సాయంత్రం వరకు ఒకటో తరగతిలో చేరే పిల్లలకే ఈ పథకం నగదు అందుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు పిల్లలు ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలన్నారు. మరోవైపు నేటి నుంచి టెన్త్ విద్యార్థులకు సా.4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్ నిర్వహించనున్నారు. అలాగే జులై 10న పేరెంట్స్-టీచర్స్ మీటింగ్స్ జరగనున్నాయి.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..