తల్లికి వందనం.. ఇవాళే లాస్ట్ ఛాన్స్!

తల్లికి వందనం.. ఇవాళే లాస్ట్ ఛాన్స్! కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.13 వేలు జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం సాయంత్రం వరకు ఒకటో తరగతిలో చేరే పిల్లలకే ఈ పథకం నగదు అందుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు పిల్లలు ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలన్నారు. మరోవైపు నేటి నుంచి టెన్త్ విద్యార్థులకు సా.4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్ నిర్వహించనున్నారు. అలాగే జులై 10న పేరెంట్స్-టీచర్స్ మీటింగ్స్ జరగనున్నాయి....